Champions Trophy 2017: Pakistan Team Fined After Victory Over Sri Lanka

Oneindia Telugu 2017-06-13

Views 3

Pakistan have been fined for maintaining a slow over-rate against Sri Lanka during their tense last Group B fixture in the ICC Champions Trophy 2017 in Cardiff on Monday
ఛాంపియన్స్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్న పాకిస్థాన్ జట్టుకు మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌ ఝలక్‌ ఇచ్చింది. కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయం కంటే తక్కువ ఓవర్లు వేసినందుకు ఐసీసీ జరిమానా విధించింది.పాకిస్థాన్ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధంగా, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు 20 శాతం జరిమానా వేసింది.

Share This Video


Download

  
Report form