He was a storehouse of talent at the onset, a rare blend of grace and power, but for the better part of his 17-year-career, Yuvraj Singh has been an enigma as well as a paradox in Indian cricket.
17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని అందుకోబోతున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును చేరేందుకు యువరాజ్ సింగ్ కేవలం అడుగు దూరంలో నిలిచాడు