Ravi Teja Continue Film Shooting Next Day of His Brother Bharat's Funeral | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-06-27

Views 16

Ravi didn't even go to see his brother's body which was taken to the Osmania General Hospital mortuary. The cremation and all the last rites were performed in a haste. With the exception of his younger brother Raghu, nobody else from the family attended Bharath's funeral, added the report. And Ravi Teja continued his shoot next day after his brother's funeral

సొంత తమ్ముడినే పట్టించుకోని రాజా నువ్వు గ్రేట్...

తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేను. చిధ్రమైన తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేను అని టాలీవుడ్‌ ప్రముఖ హీరో రవితేజ తన సన్నిహితులతో అన్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో తన సోదరుడు భరత్ మరణించడంపై రవితేజ్, ఆయన కుటుుంబ సభ్యలు తీవ్ర షాక్ గురైనట్టు తెలుస్తున్నది.
కానీ రవితేజ ఈ ఘటన మరుసటిరోజే షూట్ కి హాజరవ్వడం, చావు బాధ పట్టి పట్టనట్టు ఉండటం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS