Pawan Kalyan next movie is directing by Trivikram. this movie shooting is sheduled in Saradhi Studios. One of fighting scene is leaked from that movie
సారధి స్టూడియోస్ లో....పవన్ మేకింగ్ వీడియో లీక్
పవన్ కళ్యాణ్ సరికొత్త సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇపుడు సారధి స్టూడియోస్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా జరుగుతున్న ఒక ఫైట్ సీన్ వీడియో లీక్ అయ్యింది.