Virat Kohli Surpasses Sachin Tendulkar's Record | Oneindia Telugu

Oneindia Telugu 2017-07-07

Views 28

India skipper and batting masterclass Virat Kohli broke batting legend Sachin Tendulkar's yet another record.

వరుసగా ఒక్కో రికార్డునూ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళుతున్న భారత జట్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న చేజింగుల్లో అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు

Share This Video


Download

  
Report form