Shikha Pandey from Goa. She gave up a chance to work in multi-national companies and is now playing for the Indian team in the Women's World Cup.
లక్షల్లో జీతం... ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం. ఇంతటి మంచి అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. అయినా సరే ఆమె వద్దు అనుకుంది. ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులు కోవడానికి ఏదైనా కారణం ఉందా? అవుననే చెప్పాలి. అదే దేశం తరుపున క్రికెట్ తరుపున ఆడే అవకాశం ఆమెను ఈ ఉద్యోగాన్ని వదులుకునేలా చేసింది