How to Enjoy Life? We have follow the time and work dont go with preperations : NTR @ Bigg Boss Press meet
లైఫ్ లో మజా రావాలంటే ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేసెయ్యాలి.. ఇలా చెయ్యాలి అలా చేయాలని ఎప్పుడు ప్రిపేర్ అవ్వొద్దు అని ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రెస్ మీట్ లో చెప్పాడు.