'Novak Djokovic would be far happier dating Bollywood film star Deepika Padukone' - those are the words of the Serbian tennis player's alleged ex-girlfriend Natasa Bekvalac, reports Daily Mail. Natasa Bekvalac was linked to Novak Djokovic (from 2011 - 2014) while he was still dating Jelena Ristic (now his wife). Djokovic and Jelena got married in 2014
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్‌కు బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మధ్య కొంతకాలం ఎఫైర్ కొనసాగినట్లు తాజాగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భార్య జెలీనాతో వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.