Jagapathi Babu @Patel SIR Press meet

Filmibeat Telugu 2017-07-12

Views 5

Jagapathi babu speech @ Patel Sir Press meet

మీడియా ప్రశ్నలకి జగ్గు సీరియస్...ఒళ్ళు బలిసి....?

"నిర్మాత సాయికి ఒళ్లు బలిసి ఈ సినిమాను నిర్మించలేదు. నేనేదో గులతో ఇందులో హీరోగా నటించలేదు. జనాలు అలా ఎంతమాత్రం అనుకోని విధంగా 'పటేల్ సార్' ఉంటుంది" ఈ మాటలు ఎవరన్నారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా...! పటేల్ సార్ గా కనిపించనున్న జగపతి బాబు అన్న మాటలే ఇవి. ఇంతకీ అంత చిరాకు ఎందుకు వచ్చిందీ అంటే. నిన్న పటేల్ సార్ ప్రెస్ మీట్లో అడిగినఒక ప్రశ్నకే.

Share This Video


Download

  
Report form