Avunu fame Purna going to play Anushka's Arundhathi type role in Suvarna Sundari movie.
పూర్ణకు ఇది 'అరుంధతి' స్దాయి సినిమా
తెలుగులో అవును సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైంది పూర్ణ.
అదే వరసలో ఇప్పుడు పూర్ణ ప్రధాన పాత్రలో 'సువర్ణసుందరి' చిత్రం రూపొంది,రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ప్రీ లుక్ ని విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ ప్రీ లుక్ ని చూడవచ్చు.