Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed

Oneindia Telugu 2017-07-14

Views 5

Excise issued notices to Navdeep, Tarun, Charmi, Mumaith Khan, Puri Jagannadh.

టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్న వేళ, ఎక్సైజ్ శాఖ నుంచి విచారణను ఎదుర్కోనున్న వారి పేర్లు వెల్లడయ్యాయి. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు తదితరులు ఉన్నారు

Share This Video


Download

  
Report form