Presidential Polls 2017 : Sachin And Actress Rekha Not Allowed to Cast Their Votes | Oneindia Telugu

Oneindia Telugu 2017-07-17

Views 1

Nominated members are not allowed to cast their votes. So, cricket legend Sachin Tendulkar and actress Rekha will not be casting their votes this time.


రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌రుగుతున్న వేళ ఇప్పుడు దేశమంతా ఆ అంశంపైనే చర్చించుకుంటోంది. పార్ల‌మెంట్‌తోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌లోని ఎంపీలు పార్లమెంట్‌లో ఓటేస్తున్నారు.కానీ, రాజ్య‌స‌భ సభ్యులే అయిన మాజీ క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌, బాలీవుడ్ న‌టి రేఖ‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి, బాక్స‌ర్ మేరీకోమ్‌లు మాత్రం ఓటు వేయ‌డం లేదు.

Share This Video


Download

  
Report form