Telugu media Channels reported that, Solid Evidence Against Puri Jagannadh regarding drugs case.
పూరి రవితేజ డ్రగ్స్ కేసులో షాకింగ్ ఆధారం..?
టాలీవుడ్ చిత్ర సీమను కుదిపేస్తున్న డ్రగ్స్ వివాదంలో బుధవారం నుండి విచారణ మొదలైంది. అందరి కంటే ముందుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు పూరి విచారణ ప్రారంభమైంది.