So, Pawan is going to create a huge record as a hero who receives one crore a day as his remuneration. Mythri Movie Makers banner is bankrolling this project. Pawan is playing a police officer role in this film and there is a talk that this is the remake of Vijay's film 'Police'. But there are some reports that Santosh Srinivas has taken the basic line from Vijay film and developed into a new verison. Reports suggest that Pawan has been paid a record Rs 40 crore remuneration, and he has to allot just 40 days of call sheets.
త్రివిక్రమ్ సినిమా తర్వాత పవన్ నటించే చిత్రం కోసం భారీగా రెమ్యునరేషన్ నిర్మాత ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ 40 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తున్నది. ఒక్కో రోజుకు పవన్‌కు రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాత సిద్ధపడినట్టు తెలుస్తున్నది. అంటే 40 రోజుల కోసం పవన్ 40 కోట్ల రూపాయలు ఈ సినిమాకు పవర్ స్టార్ తీసుకొంటున్నారనే వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.