Shastri said "Mine will be a refresh button that will be pushed and I will carry on from where I left. "The team has done exceedingly well over three years and they are the people who deserve the credit more than anybody else. These Ravi Shastris and Anil Kumbles will come and go. The fabric of Indian cricket will remain."
క్రికెట్లో వ్యక్తుల కంటే జట్టే చాలా ముఖ్యమైనదని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రిలు, కుంబ్లేలు వస్తుంటారు, పోతుంటారని... కానీ, జట్టు మాత్రం అలాగే ఉంటుందని చెప్పాడు.