Telugu Version of Bigboss started with High Energy. Young Tiger Entry into show makes worthy. His entry makes audience get thrilled. some of the contestants like Katti Mahesh, Katti Karthika, Madhupriya are really shock for the Television, Tollywood audience.
బిగ్‌బాస్ హౌస్‌లో సంపూ ఒంటిపై షర్ట్ లేకుండా కనిపిస్తున్నారు. ఒంటికి టవల్ చుట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ ఇంటిని, ఇంట్లో సభ్యులను పరిశీస్తున్నారు. సహజంగానే సంపూను చేస్తే నవ్వు రావడం ఖాయం. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో విభిన్నమైన గెటప్‌లో సంపూ కనిపించడం మరీంత వినోదంగా మారింది.