Harmanpreet joined Women’s Big Bash League side Sydney Thunder in 2016 to become the first Indian cricketer to play for an international Twenty20 franchise.Sachin Tendulkar helped Harmanpreet Kaur land a job
ఐసీసీ మహిళా ప్రపంచకప్‌లో పరుగుల వర్షం కురిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పశ్చిమ రైల్వేలో మంచి స్థాయి ఉద్యోగం రావడానికి పరోక్షంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహాయం చేశారని పశ్చిమ రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పనిచేసిన ఎడుల్జీ తెలిపారు