Kalpana points out to Hariteja how the housemates refuse to keep the house clean. She even complains to Bigg Boss later on about the same. Hariteja tells Archana what Kalpana said and the latter does not agree. They both believe that she's just looking for 'over perfection'.
ఇంటిలో వస్తువులను అడ్డదిడ్డంగా పడేయడంపై బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేసింది. బెడ్లపై బట్టలు పెట్టడం, అండర్ వేర్, బ్రాలు పడేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కెప్టెన్‌గా ఇలాంటివి చెప్పడం నాకు కష్టంగా మారింది. సంపూ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి రూల్స్ పెట్టి మమల్ని ఇబ్బంది పెట్టకండి అని కల్పనా బొగ్ బాస్ తో ఆవేదన పడ్డారు..