Women's World Cup: Mithali Raj and Co get rousing welcome upon arrival from England
భారత మహిళా క్రికెటర్లు బుధవారం ఉదయం ముంబైకి చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్ నుంచి ముంబైకి చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు స్వాగతం పలికారు. ఆదివారం లార్డ్స్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.