The government brought in the 2000-rupee note to quickly tide over a cash crunch from demonetisation, but fewer lower-value currency in circulation meant people struggled to change the big denomination bill.
stepping up instead the production of smaller bills, including a new Rs 200,
మరోసారి నోట్ల రద్దు కార్యక్రమాన్ని మోదీ ప్రభుత్వం చేపట్టబోతోందనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి. రూ. 2000 నోట్లను రద్దు చేసేందుకు సర్వం సిద్ధమైందని అంటున్నారు. ఇప్పటికే 2వేల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ నిలిపివేసింది