Sai Pallavi to Romance Nani in MCA Movie And Sai Pallavi And Nani's Look Out From 'MCA'
సాయి పల్లవి నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి mca లో నటిస్తుందని అందరికి ఈ పాటికి తెలిసిన విషయమే, ఈ సినిమా ని దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో తేరేకేక్కిస్తున్నారు. natural స్టార్ నాని సరసన మరో natural ఆక్టర్ సాయి పల్లవి శ్రావణి అనే క్యారెక్టర్ లో కనిపించనుంది. ఇందులో నానినే కాదు సాయి పల్లవి కూడా మిడిల్ క్లాస్ అమ్మాయి ల కనిపించనుంది.