Director Sampath Nandi missed the logic regarding Hero Gopichand Negative role in Gautamnanda movie.
గోపీని పవర్ ఫుల్ విలన్‌గా చూసిన అభిమానులు.. చిన్నసైజు విలన్ పాత్రలో ఆయన్ను ఊహించలేకపోతున్నారు. సంపత్ నంది ఈ లాజిక్ ఎలా మిసయ్యారో అర్థంకావట్లేదంటున్నారు.