World Athletics Championships 2017 :Usain Bolt Final Race

Oneindia Telugu 2017-08-02

Views 158

Usain Bolt's decision to call time on his glittering career will dominate the IAAF World Championships in London that starts Friday (August 4). The Jamaican sprinter, an eight-time Olympic gold medallist with 11 world golds to his name and world record holder in the 100 and 200m, will race just the 100m and 4x100m relay in the British capital.


జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ తన చివరి పరుగుకు సిద్ధమవుతున్నాడు. గత దశాబ్ద కాలంగా స్ప్రింట్‌ ట్రాక్‌పై సత్తా చాటిన బోల్ట్ త్వరలో విశ్రాంతి తీసుకోబోతున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో 8 బంగారు ఒలింపిక్ పతకాలు, 11 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ బంగారు పతకాలు సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించాడు. 100, 200 మీటర్ల పరుగులో బోల్ట్ నెలకొల్పిన రికార్డులు అనేకం. ఆగస్టు 4 నుంచి లండన్ వేదికగా మొదలయ్యే ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా తన చివరి రేసులో పోటీపడబోతున్నాడు. తన చివరి రేసులోనైనా బోల్ట్‌ను ఓడించే సత్తా ఎవరికైనా ఉంటుందా లేదా చూడాలి మరి.

Share This Video


Download

  
Report form