Vikram Goud, the son of a former Andhra Pradesh minister, was rushed to Hyderabad's Apollo Hospital with multiple injuries last week. But once the police initiated a probe, Vikram, from victim, turned main suspect.And Vikram Goud Arrested, Named A-1
కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు.