Bigg Boss Telugu : Hari Teja And Archana Big Fight For Napkins

Filmibeat Telugu 2017-08-03

Views 3

Bigg Boss Season 1, Episode 18 details. Prince Kisses Diksha. Hari Teja is low after a quarrel with her team mates. Prince and his team win the luxury budget task. Later, he surprises a shy Diksha Panth with a kiss.

పైసా వసూల్-లగ్జరీ బడ్జెట్' టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొంత డబ్బు ఇచ్చిన బిగ్ బాస్ వింత గేమ్ ఆడించారు.అయితే టాస్క్ జరిగే క్రమంలో శానిటరీ నాప్కిన్ల విషయంలో వినియోగదారుల టీం సభ్యురాలు అర్జన, ఇంటి యజమాని టీం సభ్యురాలు హరితేజ మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. టాయిలెట్ వెళ్లడానికి, శానిటరీ నాప్కిన్లు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటావా అంటూ.... అర్చన, ఆదర్శ్ హరితేజతో గొడవ పెట్టుకున్నారు.

Share This Video


Download

  
Report form