India vs Sri Lanka 2nd Test :Cheteshwar Pujara Completed 4,000 Test runs

Oneindia Telugu 2017-08-03

Views 1

Cheteshwar pujara join 4000 club in test cricket playing his 50th test.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్ భారత బ్యాట్స్‌మెన్ పుజారాకి 50వ టెస్టు కావడం విశేషం. తన కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతోన్న పుజారా ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అంతేకాదు భారత్‌ తరఫున 50 టెస్టుల్లో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా పుజారా అరుదైన ఘనత సాధించాడు.

Share This Video


Download

  
Report form