A fire has ripped through one of Dubai's tallest towers, the Dubai Marina Torch. Several residents fled the building after the fire ripped through the building. This is incidentally the second blaze to hit the skyscraper in as many years.
ప్రపంచంలోనే ఎత్తైన భవనాల్లో ఒకటైన దుబాయ్‌లోని మెరైన్ టార్చ్ భవంతిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది