In the show big boss sameer was eliminated by rana daggubati. In that situation ntr gave a promise to sameer that is about sameer dream of own house.
బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది.ఇది జరుపుటకుగాను బిగ్ బాస్ రానా దగ్గుబాటి ని హౌస్ లో కి పంపిస్తాడు. హౌస్ లో కి ఎంటర్ అయిన రానా ని చూసి అందరు షాక్ అవుతారు.ఆ తరువాత బిగ్ బాస్ రానా ని ఎలిమినేషన్ పూర్తి చేయమంటాడు