India Vs Sri Lanka : Virat Kohli and Co Celebrate Series Win With a Dip in the Pool

Oneindia Telugu 2017-08-08

Views 4

Having thrashed Sri Lanka by an innings and 53 runs in the second Test in Colombo on Sunday, Virat Kohli and his boys enjoyed the off day on Monday by bonding in the pool. The Test was supposed to finish on Monday, but the Indians wrapped it up on Sunday itself with a day to spare.


టీమిండియా జట్టు బస చేసిన హోట‌ల్ స్విమ్మింగ్‌పూల్‌లో భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు కేరింత‌లు కొడుతున్న వీడియోను ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌ తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కొహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్‌, ఇషాంత్ శ‌ర్మ‌ల‌తో పాటు సహాయక సిబ్బంది ఉన్నారు.

Share This Video


Download

  
Report form