Andhra Pradesh assembly speaker Mandali Buddha Prasad praised Boyapati Srinivas's Jaya Janaki Nayaka Telugu film
జయజానకీ నాయకా చిత్రంంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించారు. పవిత్ర సాగర సంగమక్షేత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని ఆయన అన్నారు.