kl rahul and shikhar dhawan creates new record partnership in third test at Pallekele.
ఆతిథ్య శ్రీలంకతో చివరిదైన మూడో టెస్టులో మొదటి రోజు ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ లో బారత్ 6 వికెట్ల నష్టానికి ౩29 పరుగులు చేసింది.
ఐతే భారత ఓపెనర్లు నిలకడగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కో్హ్లీ సేన లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 134 పరుగులు చేసింది. విరామం అనంతరం 123 బంతుల్లో ధావన్ 119 తో సెంచరీ సాధించగా, ఆ తర్వాత 135 బంతుల్లో రాహుల్ 85 పరుగులు సాధించాడు.