The failure to clear the ‘Yo-Yo’ endurance test at the National Cricket Academy was the primary reason why Yuvraj Singh and Suresh Raina were not considered for the Sri Lanka limited overs series.
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు యువరాజ్‌సింగ్, రైనాను సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేయకపోవడంపై పెద్ద చర్చ నడుస్తోంది. అయితే యువీ, రైనాలకు చోటు దక్కకపోడవడానికి కారణం తెలిసింది. జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన యో-యో సామర్థ్య పరీక్షలో విఫలమైన కారణంగానే వీరిద్దరిని పక్కకుపెట్టినట్లు బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు