22 persons arrested due to huge amount of money distributing in Nandyal.
అధికార, ప్రతిపక్ష పార్టీలు నంద్యాల ఉప ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో నగదు ఏరులై పారుతోందని వార్తలు వినిపిస్తున్నాయి