Puri Comments on Balakrishna పైసా వసూల్ ఆడియో లో బాలయ్య సెక్సీ అంటూ పూరి కమెంట్స్

Filmibeat Telugu 2017-08-18

Views 1

Puri Jagannadh Speech at Paisa Vasool Audio Launch. Starring Nandamuri Balakrishna & Shreya Saran, Movie Directed By Puri Jagannadh & Music Composed By Anup Rubens And Produced By V. Ananda Prasad Under The Banner Bhavya Creations.
బాలయ్య హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పైసా వసూల్' మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీచ్ ఆకట్టుకుంది. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు బాలయ్య ఓ అభిమానిని కొట్టడంపై కూడా ఆయన స్పందించారు.

Share This Video


Download

  
Report form