Ileana opens up on relationship with Photographer.

Filmibeat Telugu 2017-08-22

Views 4

While the actor loves posting pictures with her beau, she is not too comfortable talking about their relationship in public. In an interview to Mid-Day, Ileana opens up on relationship with Andrew Kneebone.

టాలీవుడ్ వెండితెర మీద ఓ శృంగార దేవతగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆర్పేసిన దీపంలా మారిపోయింది. ఎప్పుడు నాలుగైదు సినిమాలతో తెలుగు పరిశ్రమలో హడావిడి చేసే ఇలియానా బాలీవుడ్‌కు తరలిపోయింది. హిందీ పరిశ్రమలో ఒకట్రెండు సినిమాల్లో బాగానే మెరిసింది.

Share This Video


Download

  
Report form