Voters in the Nandyal constituency, who have witnessed a flurry of activity allthese days, are finally ready to seal the fate of the contesting candidates on Wednesday. The polling begins at 7 am and continues till 6 pm.
అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచే భారీగా ఓటర్లు చేరుకున్నారు. పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు సాగనుంది