Nandan Nilekani, the architect of Aadhaar, is set to return to InfosysBSE 2.29 %, the company he co-founded 36 years ago at the age of 26, as non-executive chairman in the next few days.
సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామాతో పెద్ద కుదుపుకు లోనైన ఇన్ఫోసిస్.. నష్ట నివారణ చర్యల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సంస్థకు పునర్వైభవం రావాలంటే కంపెనీ మాజీ సీఈవో, ఆధార్ కార్డుల ఆర్కిటెక్ట్ నందన్ నీలేకనీతో రీ-ఎంట్రీ ఇప్పించాలని భావిస్తోంది.