Watch Ganesh Chaturthi Celebrations At Khairatabad Ganesh in Hyderabad. Ganesh Chaturthi 2017 celebrations in Hyderabad ensure to be no less magnificent. The 11 day Ganesh Utsav festivities start from August 25
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ పరిసర ప్రాంతాలు ప్రజలతో కళకళలాడుతున్నాయి.