YSRCP MLA Kodali Nani Fired on AP CM Chandrababu Naidu, he said in 2019 YSRCP will definitely get into the power.
గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంతకన్నా దారుణ పరాజయాలు ఆయన్ను పలకరించాయని వైసీపీ నేత కొడాలి నేత అంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదని గుర్తుచేశారు