Bollywood actors R Madhavan and Anupam Kher got stuck in Mumbai rains and shared videos on social media.
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబైవాసులు అతలాకుతలం అవుతున్నారు. 'టైఫూన్ తరహా వాతావరణం' నగరాన్ని చుట్టేయడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.