Watch Pelli Roju Movie First Look Launch Video here.Dinesh, Mia George, Riythvika, Nivetha Pethuraj, Bala Saravanan starring Pelli Roju Movie First Look Posters. Directed by Nelson Venkatesan and Music by Justin Prabhakaran.
''ఒరు నాల్ కొత్తు'' అనే తమిళ సినిమా ని తెలుగులో సినియోగ్ మోషన్ పిక్షర్స్ పతాకంపై''పెళ్లి రోజు'' అనే పేరుతో నిర్మాతలు సురేష్ బల్లా ,మృదుల మంగి శెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు.
:దినేష్ ,మియా జార్జి,రిత్విక,నివేత పెతురాజ్ నటినటులుగా ఉన్న ఈ సినిమాకు సంగీతం:జస్టిన్ ప్రభాకరన్ ,మాటలు:వెంకట్ మల్లూరి,పాటలు:వెన్నెల కంటి మరియు భువన చంద్ర, దర్శకత్వం :నెల్సన్ వెంకటేశన్.
కాగా 30-08-2017 సాయంత్రం 7:00గం లకు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.