Bigg Boss Telugu : Mumaith May Face This Week Elimination

Filmibeat Telugu 2017-08-31

Views 9

The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu witnessed double elimination last weekend. This week elimination is going to be very intresting. bigg boss team planned to eliminate mumatih khan.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో గతవారం కత్తి కార్తిక ధనరాజ్ డబల్ దమక లో ఎలిమినేట్ అయ్యారు. అయితే సోమవారం ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ నవదీప్ కి దీప కిస్ ఇవ్వడం తో షో లో ఆ రోజు ఎపిసోడ్ మరింత సందడిగా మారింది.ఇక మంగళ వారం ఎపిసోడ్ ఆట పాటలతో ఓ మోస్తరుగా సరదాగా సాగింది ఇక టాస్క్ లో భాగంగా హరితేజ పాటలు కూడా అందర్నీ అలరించాయి. అయితే ఇవన్నీ ఎలా వున్నా ఈ వీక్ లో బిగ్ బాస్ ఎలిమినేషన్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.

Share This Video


Download

  
Report form