The house of Jr NTR-hosted TV show Bigg Boss Telugu anchor suma entering into the show with her husband.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో టాప్ షో లిస్టు లో టాప్ లో వుంది. ఈ షో హై రేటింగ్స్ ను సాధిస్తుంది. ఎప్పుడు ఈ షో లో టాప్ యాంకర్ సుమ ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయ్..సుమ తో పాటు తన భర్త రాజీవ్ కనకాల కూడా ఈ షో లో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం...