"Evacuate Homes.."Texas Officers Ordered To The People | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-01

Views 14

Soldiers and police in helicopters and special high-water trucks on Thursday rescued thousands of Texans stranded by floodwater dumped by Hurricane Harvey, which killed at least 37 people as it drenched the Gulf Coast this week. Some 779,000 Texans had been ordered to evacuate their homes and another 980,000 had fled on their own amid concerns that swollen reservoirs and rivers could bring new flooding even as Harvey, downgraded to a tropical depression, headed inland, according to Department of Homeland Security acting Secretary Elaine Duke. In the U.S. energy hub of Houston, which was paralyzed by the storm earlier in the week, firefighters conducted a block-by-block search of homes to rescue stranded survivors and recover bodies.
అమెరికాను హార్వే హరికేన్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు టెక్సాస్ వాసులకు అక్కడి ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ''వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోండి.. లేకపోతే చచ్చిపోతారు'' అంటూ హెచ్చరించారు. తూర్పు టెక్సాస్ పై హార్వే హరికేన్ విరుచుకుపడి, కకావికలం చేసింది. వారం రోజుల్లో 132 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే వరుణుడు ఏ స్థాయిలో విరుచుకుపడ్డాడో ఊహించుకోవచ్చు. దీంతో హూస్టన్‌ నగరం సముద్రాన్ని తలపిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం 82 అడుగులకు చేరింది.

Share This Video


Download

  
Report form