Dalit writers and students are expressing their anger on Janasena President Pawan Kalyan statements over Reservations
సమస్యలపై లోతైన అవగాహన లేకుండా.. ఇంటలెక్చువల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చామనే భ్రమలో చాలామంది నాయకులు కనిపిస్తుంటారు. వారికి భజన చేయడానికి అనుకూల వర్గాలు ఎలాగూ ఉండనే ఉంటాయి.