Natural star nani ninnukori movie planning to remake in bollywood. star directer sanjayleela bhansali want to remake. In that remake they planning to ask nani as hero role.
నాచురల్ స్టార్ నాని హీరోగా నివేధా థామస్ , ఆది కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా నిన్ను కోరి..ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా ని బాలీవుడ్ లో ఓ స్టార్ డైరెక్టర్ రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం..సంజయలీలా బన్సాలి ఈ సినిమా ని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిలో నాని హీరోగా నటించే అవకాశం వుందని సమాచారం.