China's foreign ministry reacted sharply to Indian Army chief Bipin Rawat's comment that China is its way into Indian territory gradually, with the official spokesperson asking whether the general had spoken out of turn here on Thursday.
దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. 'భారత మీడియా ప్రసారం చేసిన విషయాల మేరకు సరిహద్దు వివాదాల గురించి మాట్లాడే హక్కు ఆయనకు (బిపిన్) ఉందో లేదో మాకు తెలియదు.