Producer D.Suresh babu has just watched the first copy of Mental madhilo directed by debutant Vivek Athreya. and immediately acquired the theatrical and other rights.
యువ హీరో శ్రీవిష్ణు, 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి కాంబినేషన్ లో నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటే).
అయితే విష్ణు ఇదివరకే ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు.