A 28-year-old senior software engineer with a private firm has been arrested for harm his colleague, videographing the act and uploading the video on a website after she stopped yielding to his blackmailing
పని ప్రదేశంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నయానో.. భయానో.. వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.