Telugu Bigg boss filled with full of emotions. Its going with very good manners. In Wednesday episode, Archna mother, Hariteja husband visited bigg boss house.
గత 60 రోజులుగా ఇంటికి, కుటుంబ సభ్యులు, స్నేహితులకు, సన్నిహితులకు దూరంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న సెలబ్రిటీలకు కాస్త ఉపశమనం కలిగింది. ఓ పక్క లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆడుతూనే మరో పక్క తమ కుటుంబ సభ్యులను కలుసుకునే వెసలుబాటును బిగ్ బాస్ కల్పించాడు.